విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ డిపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో హాట్ మెటల్ కింద పడింది. దీంతో ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.