జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు..!
అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వాహనాలు నిలిచిపోవడం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్య కూడళ్లలో పోలీసులు లేకుండా పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందిని స్థానికలు అన్నారు. సాయంత్రం రోడ్డు మధ్యలో వ్యాపారాలు నిర్వహించడం సమస్యను మరింత కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.