'CMRF చెక్కులు పంపిణీ'
NDL: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవమే సీఎo చంద్రబాబు నైజం అని ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రిలీఫ్ ఫండ్ రూ. 12,57,504/-, విలువైన చెక్కులు ఆత్మకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 32 మంది లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డికి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.