VIDEO: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

VIDEO: ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

KDP: ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే తీరును ప్రొద్దుటూరు ప్రజలు అభినందిస్తున్నారు.