VIDEO: కాంగ్రెస్- బీఆర్‌ఎస్ తోపులాట.. ఉద్రిక్తత
MHBD: తొర్రూరులో మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.మున్సిపల్ కార్యాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఉన్నారంటూ ఆమెను బయటకు పంపాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి తోపులాటకు దారితీసింది.