VIDEO: రెండో రోజు సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ
సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణంలో మంగళవారం రెండో రోజు జిల్లాలోని సిర్గాపూర్, కల్హేర్ మండలాలకు చెందిన సర్పంచ్లకు ప్రత్యేక శిక్షణ కొనసాగింది. సర్పంచ్, సెక్రటరీ బాధ్యతలు, చేపట్టాల్సిన అభివృద్ధి ఈ కార్యక్రమాలపై మాస్టర్ ట్రైనర్లు వివరించారు. నర్సరీ, మొక్కల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ స్థలాలను బాధ్యత పంచాయతీకి ఉందన్నారు.