ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఎల్నినో ప్రభావంపై అవగాహన అవసరం: కలెక్టర్
✦ తణుకు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ ఇలపర్రులో సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
✦ పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్