జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

KMR: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేషు, బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నంద రమేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ ఉన్నారు.