నేడు చేవెళ్లలో మంత్రుల పర్యటన

RR: చేవెళ్ల నియోజకవర్గంలో ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో పాటు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించనున్నట్లు MLA కాలే యాదయ్య తెలిపారు. ముడిమ్యాల నుంచి మల్కాపూర్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అదేవిధంగా చేవెళ్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించనున్నారన్నారు.