కడప BJP నేత ఎలియాస్ బాషా కన్నుమూత

కడప BJP నేత ఎలియాస్ బాషా కన్నుమూత

కడప జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎలియాస్ బాషా సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీకి, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా బద్వేల్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజ, జిల్లా బీజేపీ కార్యదర్శి పండరి సంతాపాన్ని తెలియజేశారు.