వాగులో పడి ఎద్దు మృతి

వాగులో పడి ఎద్దు మృతి

ADB: తలమడుగు మండలంలో ప్రమాద వశాత్తు వాగులో పడి మృతి చెందింది. ఆదివారం తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎల్లూరి సుధాకర్ రెడ్డి వాగు ఒడ్డున మేస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు వాగులో పడి మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ రూ.75 వేలు ఉంటుందని తెలిపారు. రైతుకు ఆధారంగా ఉండే ఎద్దు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంత మయ్యారు.