అసాంఘిక కార్యకలాపాలపై వన్ టౌన్ సీఐ హెచ్చరిక

అసాంఘిక కార్యకలాపాలపై వన్ టౌన్ సీఐ హెచ్చరిక

NLG: నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలోని కాలనీలలో పేకాట గంజాయి సేవించడం, వ్యభిచారం, అక్రమ రేషన్ దందా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని CI రాజశేఖర్ రెడ్డి బుధవారం తెలిపారు. అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100 కు తెలియజేయాలి అన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు.