'తల్లి బిడ్డలకు సరైన పోషకాహారం అందించాలి'

'తల్లి బిడ్డలకు సరైన పోషకాహారం అందించాలి'

ASR: తల్లి బిడ్డలకు సరైన పోషకాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కొయ్యూరు ఐసీడీఎస్ ఇంఛార్జ్ సీడీపీవో సత్యవతి పేర్కొన్నారు. మండలంలోని పెదమాకవరం పంచాయతీ కార్యాలయం, నడింపాలెం సచివాలయాల్లో గురువారం 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు పుట్టిన మొదటి 1,000రోజుల్లో పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.