VIDEO: పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుందాం: KTR

VIDEO: పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుందాం: KTR

HYD: సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే మెంబర్ షిప్ కార్యక్రమం పెట్టుకొని పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుందామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు వేసుకుందామని తెలిపారు. వచ్చే సంవత్సరంలో ప్రతి జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు.