అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి: తులసి రెడ్డి

KDP: రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి డిమాండ్ చేశారు. మిగిలిన ప్రాంతాల కంటే రాజధాని ప్రాంతంలో విద్య, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఫ్రీజోన్ ప్రకటించడం వల్ల అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.