కల్లూరు–హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

కల్లూరు–హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి కుంటాల మండలం కల్లూరు నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ పండరి మంగళవారం తెలిపారు.ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 9:45కి కల్లూరు నుంచి బయలుదేరి నర్సాపూర్(జి), దిలవార్‌పూర్, నిర్మల్ మార్గంగా వెళ్లి ఉదయం 3:50కి హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.