వైభవంగా మదమంచిపాడు ఆంజనేయ స్వామి తిరుణాలు

వైభవంగా మదమంచిపాడు ఆంజనేయ స్వామి తిరుణాలు

PLD: వినుకొండ రూరల్ మదమంచిపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన జీవీ ఆంజనేయులకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.