జిల్లా డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక

జిల్లా డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక

ప్రకాశం: జిల్లాలోని ఈబీసీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ-2025కి ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు ఎం. అంజల తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్ ఫోటోలను ఒంగోలులోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు.