VIDEO: ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు

NLR: బుచ్చి పట్టణంలొని పెద్దూరులో శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య వైభవో పెతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణ రెడ్డి దంపతులు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.