VIDEO: 'మోనాలిసా చిత్రాన్ని గీసిన సిక్కోలు వాసి'

VIDEO: 'మోనాలిసా చిత్రాన్ని గీసిన సిక్కోలు వాసి'

SKLM: మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన పూసలు అమ్మే మోనాలిసా భోస్లే చిత్రాన్ని శుక్రవారం శ్రీకాకుళం నగరానికి చెందిన యువ చిత్రకారుడు దాకోజు లాల్ ప్రసాద్ అపురూపంగా గీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోనాలిసా కళ్ళు, అందంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని గీసినట్లు చెప్పారు.