VIDEO: గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి: కలెక్టర్

VIDEO: గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి: కలెక్టర్

బాపట్ల నగరం మండలంలోని NVRM కాలేజీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిర్వహిస్తున్న ఈ శుభ్రత కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతున్నాయని తెలిపారు.