పంచ మఠాలలో ప్రత్యేక పూజలు

పంచ మఠాలలో ప్రత్యేక పూజలు

NDL: శ్రీశైలం పంచ మఠాలలో సోమవారం లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించారు. ఘంటా మఠం, విభూది మఠం, భీమ శంకర మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠాలలో అర్చక స్వాములు సంకల్పం పఠించి, దేవతామూర్తులకు అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా చేశారు, భక్తులు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.