ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తిమ్మాపూర్‌లో సబ్‌సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
➢ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
➢ జగిత్యాలలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
➢ బోయిన్‌పల్లిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య