మహిళల భద్రతపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు

మహిళల భద్రతపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు

ATP: మహిళల భద్రత, రక్షణ చట్టాలపై ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శక్తి యాప్ పనితీరు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై మహిళలకు, చిన్నారులకు వివరించారు. ఆపద సమయంలో డయల్ 100, 112 ఇతర హెల్ప్‌లైన్ నంబర్లను ఎలా సంప్రదించాలో అవగాహన కల్పించారు.