VIDEO: ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: మాజీ మంత్రి

VIDEO: ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: మాజీ మంత్రి

WNP: స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలలో బాగంగా సోమవారం రెవెల్లి మండల కేంద్రంతో పాటు కొంకలపల్లి, బండ రవిపాకుల గ్రామాల్లో BRS బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు.