నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రేపు నెల్లూరులో జాబ్ మేళా
✦ మోచర్లలో లారీ టైర్ బరస్ట్ కావడంతో మరో లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి 
✦ ఫైల్స్ క్లియరెన్స్‌లో జిల్లాకు రెండోస్థానం
✦ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి