చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కాణిపాకం వరసిద్ధి వినాయకున్ని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్
★ పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సమిత్ కుమార్
★ టెన్త్ పరీక్షల కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO రాజేంద్ర ప్రసాద్
★ కుప్పం RTC డిపో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన జేసీ ఆదర్శ్ రాజేంద్రన్