నవీన్ యాదవ్‌ను అభినందించిన ప్రభుత్వ విప్

నవీన్ యాదవ్‌ను అభినందించిన ప్రభుత్వ విప్

SRCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్‌ను వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆది శ్రీనివాస్‌కు నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా శ్రమించడం వల్లనే భారీ విజయం సాధ్యమైందని నవీన్ యాదవ్ అన్నారు.