VIDEO: నన్ను ఆపే దమ్ముందా నీకు?: మాజీ ఎమ్మెల్యే

VIDEO: నన్ను ఆపే దమ్ముందా నీకు?: మాజీ ఎమ్మెల్యే

NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. తన మంత్రి పదవికి మాత్రమే గౌరవం ఇస్తునన్నారు.