ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

PDPL: స్వస్త్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ అమలుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం అధికారులతో నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గురుకుల బాలికలకు ప్రత్యేక పరీక్షలు, గర్భిణులకు 100% ఏఎన్సీ చెకప్ చేయాలన్నారు.