అరకులో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

అరకులో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

ASR: అరకు లోయ మండల కేంద్రం NTR గ్రౌండ్ బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం వాటర్ బాటిల్ లోడ్‌తో వెళ్తున్నా ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సాయితో పాటు ఒక యువకుడుకి తీవ్ర గాయాలు కాగా, మరో యువకడుకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.