VIDEO: ఆరు గ్రామాలకు ఉచితంగా త్రాగునీరు

VIDEO: ఆరు గ్రామాలకు ఉచితంగా త్రాగునీరు

NTR: వీరులపాడు మండలం బొడవాడలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ సుమారు 6 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చుతోందని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఓంకార్ బాబు 14 సంవత్సరాల పాటు సేవలందించగా, ఆయన మరణానంతరం జ్ఞాపకార్థంగా ఆయన అల్లుడు ఉచిత వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా 24 గంటల పాటు శుద్ధమైన మంచినీరు ఉచితం అన్నారు.