చలో హైదరాబాద్ ధర్నా విజయవంతం చేయాలి

చలో హైదరాబాద్ ధర్నా విజయవంతం చేయాలి

SRD: ఉపాధ్యాయ పాఠశాల విద్యా రంగ సంస్థల పరిష్కారానికి నిర్వహించ తలపెట్టిన ఛలో హైదరాబాద్ భారీ ధర్నా జయప్రదం చేయాలని TSUTF రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాథ్, ఉపాధ్యక్షులు గోవింద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖేడ్ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి టీచర్లను కోరారు. రేపు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.