కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్..!
ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు చండీగఢ్‌లో లగ్జరీ భవనం కేటాయించినట్లు ఆరోపిస్తూ బీజేపీ ఓ ఫొటోను షేర్ చేసింది. 'ఢిల్లీలోని మహల్ నుంచి ఖాళీ చేసిన తర్వాత.. పంజాబ్ సూపర్ సీఎంగా చలామణి అవుతోన్న కేజ్రీవాల్ కోసం మరో విలాస భవనాన్ని నిర్మించారు. చండీగఢ్ సెక్టార్2లో 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 7 స్టార్ భవనాన్ని ఆయనకు కేటాయించారు' అని తెలిపింది.