VIDEO: ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

VIDEO:  ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

NLR: ఇందుకూరుపేట మండలంలోని పున్నూరు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ మందిరములో ఇవాళ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవార్లకు అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.