కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్య రహానే

కేకేఆర్ కెప్టెన్‌గా అజింక్య రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. IPL- 2026 సీజన్‌లో కూడా అజింక్య రహానే జట్టును నడిపిస్తాడని ఫ్రాంచైజీ అధికారికంగా ధృవీకరించింది. గత సీజన్‌లో కేకేఆర్ ఎనిమిదో స్థానంలో నిలిచినప్పటికీ, రహానే అనుభవంపై యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచింది. అభిషేక్ నాయర్ హెడ్ కోచ్‌గా, ఆండ్రీ రస్సెల్ 'పవర్ కోచ్'గా కొత్త పాత్రలో కనిపించనున్నారు.