అమలాపురంలో వ్యభిచారం గుట్టు రట్టు

అమలాపురంలో వ్యభిచారం గుట్టు రట్టు

KKD: అమలాపురంలోని ఈదరపల్లి బైపాస్ రోడ్డులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేసి.. ఇద్దరు యువతులు, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు.