రామ్మోహన్ నాయుడుపై విమర్శలు అర్థ‌ర‌హితం

రామ్మోహన్ నాయుడుపై విమర్శలు అర్థ‌ర‌హితం

VSP: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు అన్నారు. విశాఖ‌లోని టీడీపీ కార్యాల‌యంలో ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు ప్రయాణికుల భద్రత కోసమేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుదని పేర్కొన్నారు.