నరసరావుపేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

నరసరావుపేటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

PLD: నరసరావుపేటలోని రవి కళామందిర్ థియేటర్ ఎదుట రైలు పట్టాల పక్కన శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతురాలు నలుపు టీషర్టు, ఆకుపచ్చ నైట్ ప్యాంటు, ధరించి ఉందని రైల్వే ఎస్సై రాజా రామ్మోహన్రావు తెలిపారు. అనారోగ్యంతో ఆమె సహజ మరణం పొంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.