'మీడియా స్టిక్కర్లు డిజిటల్ అరెస్ట్‌తో సమానం'
వాహనాలపై 'మీడియా' స్టిక్కర్లతో కొందరు చేస్తున్న దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. 'డిజిటల్ అరెస్ట్' తరహా భయాందోళనలు సృష్టిస్తున్నాయని పేర్కొంది. పోలీసుల మీడియా బ్రీఫింగ్ కోసం SOP సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. ఈ అంశంపై లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది.