ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ టంగుటూరులో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
★ పొదిలిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయండి: లోక్ సత్తా పార్టీ నేత చంద్రశేఖర్
★ కొండపి సర్కిల్ కార్యాలయంలో కేసుల పురోగతిపై సీఐ సోమశేఖర్ సమీక్ష
★ సింగరాయకొండలో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ట్రక్టర్.. వ్యక్తితి తీవ్ర గాయాలు