VIDEO: 'వీరుల త్యాగఫలమే స్వతంత్ర భారత్'

VIDEO: 'వీరుల త్యాగఫలమే స్వతంత్ర భారత్'

GNTR: స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ఎంపీపీ షేక్ నర్గీస్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫిరంగిపురం ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.