VIDEO: 'కాంగ్రెస్ దేశద్రోహ పార్టీ'
KMM: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను BJP జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవించే ప్రధానిని విమర్శించిన ఖర్గే తక్షణమే దేశ ప్రజలకు, ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశద్రోహ, కుటుంబ, మోసాలు, టెర్రస్టులతో మంతనాలు జరిపే పార్టీ అని ఆయన ధ్వజమెత్తారు.