సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనంచేసిన సీతక్క

సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనంచేసిన సీతక్క

JGL: పెగడపల్లి మండలం నర్సింగ్ పేట గ్రామంలో ఎస్సీ కాలనీలో తాండ్ర మహేశ్ సహస్ర ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి తిన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రారంభించిందని అన్నారు.