డిసెంబర్‌ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన

డిసెంబర్‌ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ, పుతిన్‌లు గతేడాది రెండుసార్లు భేటీ అయ్యారు.