టమాటా లారీ బోల్తా

NLR: వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పామూరు వైపు నుంచి టమాటా లోడ్‌తో వస్తున్న లారీ హైవేపై ములుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.