ఆ హీరోయిన్ ఉంటేనే మూవీ చేద్దామన్నా: నాగవంశీ

ఆ హీరోయిన్ ఉంటేనే మూవీ చేద్దామన్నా: నాగవంశీ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో రాబోతున్న రెండో మూవీ 'ఎపిక్'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైష్ణవి చైతన్య ఉంటేనే ఈ సినిమా చేద్దామని.. లేదంటే వద్దని చెప్పానని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ SMలో వైరల్ అవుతున్నాయి. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాను ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్నాడు.