పుట్టపర్తిలో ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్

పుట్టపర్తిలో ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారి సమస్యలు, వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని, వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.