కర్నూలులో హైకోర్టు బెంచ్: మంత్రి టీజీ భరత్

కర్నూలులో హైకోర్టు బెంచ్: మంత్రి టీజీ భరత్

AP: కర్నూలు A, B, C క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారని మంత్రి TG భరత్ అన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తామని ABC క్వార్టర్స్ వాసులు చెప్పారని తెలిపారు. కర్నూలు ఓల్డ్ టౌన్‌లో కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కూడా అందరి ఆమోదంతో చేస్తామని స్పష్టం చేశారు.