తహసీల్దార్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

తహసీల్దార్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

KMM: ముదిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను తహసీల్దార్ సునీతా ఎలిజబెత్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ సిబ్బంది అందరూ కలిసి కాళోజీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్య పరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని అన్నారు.